ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

సూచీలకు బ్లూచిప్స్‌ సంస్థల దన్ను.. ఒక్కశాతానికి పైగా లాభపడిన మార్కెట్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: సూచీలకు బ్లూచిప్స్‌ సంస్థల దన్ను.. ఒక్కశాతానికి పైగా లాభపడిన మార్కెట్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
  • సూచీలకు బ్లూచిప్స్‌ సంస్థల దన్ను.. ఒక్కశాతానికి పైగా లాభపడిన మార్కెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సూచీలకు బ్లూచిప్స్‌ సంస్థల దన్ను.. ఒక్కశాతానికి పైగా లాభపడిన మార్కెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశీయ స్టాక్‌ మార్కెట్లు కదంతొక్కాయి. బ్లూచిప్‌ సంస్థల షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతో పాటు బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్లు దౌడ్‌తీయడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 964.58 పాయింట్లు లేదా 1.25 శాతం ఎగబాకి 78,151.45 వద్ద నిలిచింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

సూచీలకు బ్లూచిప్స్‌ సంస్థల దన్ను.. ఒక్కశాతానికి పైగా లాభపడిన మార్కెట్లు | నిజం