తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 జులై, 2026
- సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతదేశంలో పండ్లు, కూరగాయల కోసం మార్కెట్‌కు లేదా సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు మనం వాటిని చేతిలోకి తీసుకోవడం, వాటిని తాకి, నొక్కి చూసి, వాటిలో మనకు నచ్చినవి, తాజావి మాత్రమే తీసుకుంటాం.. కానీ మీరు ఈ అలవాటును అన్ని దేశాల్లోనూ పాటిస్తానంటే, ఇబ్బందుల్లో పడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ప్రకారం.. అక్కడి సూపర్‌మార్కెట్‌లో కూరగాయలను, పండ్లను తాకి, ఆ తర్వాత వాటిని తిరిగి యధాస్థానంలో పెట్టడం అనైతికం. మీరు ఏదైనా వస్తువును తాకితే, దాన్ని తప్పనిసరిగా కొనాల్సిందే. లేదంటే, మీరు శిక్షాఅర్హులు అవుతారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే...
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.