తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రతిరోజూ బడికి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడక..! ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే.. తిరిగి ఇంటికి చేరే వరకు కాళ్లకు విశ్రాంతి ఉండదు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రవాణా సౌకర్యం లేకపోవడంతో.. చదువుపై ఆసక్తి ఉన్నా నడక కష్టం వారి విద్యకు అడ్డంకిగా మారింది. వారి నడక కష్టాలను చూసి ఓ ప్రజాప్రతినిధి చలించిపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. తన దాతృత్వంలోవారి నడక కష్టాలకు చెక్ పెట్టారు. ఓ ప్రజాప్రతినిధి తీసుకున్న చిన్న నిర్ణయం.. విద్యార్థుల జీవితాల్లో తెచ్చిన పెద్ద మార్పు. ఆ మార్పు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.