తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sowcar Janaki: సినిమాల్లోకి పనికిరావు ఊరు వెళ్లిపో అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Sowcar Janaki: సినిమాల్లోకి పనికిరావు ఊరు వెళ్లిపో అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- Sowcar Janaki: సినిమాల్లోకి పనికిరావు ఊరు వెళ్లిపో అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Sowcar Janaki: సినిమాల్లోకి పనికిరావు ఊరు వెళ్లిపో అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సినీరంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దాదాపు ఏడున్నర దశాబ్దాలపాటు సినీరంగంలో కథానాయికగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన సినీతార షావుకారు జానకి కన్నుమూశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె. చిన్న వయసులోనే వివాహం జరగడం, ఆ తర్వాత కనీసం మూడు పూటలా తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.