ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రావణ జంటకు.. సంసార గీత

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రావణ జంటకు.. సంసార గీత

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
శ్రావణ జంటకు.. సంసార గీత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రావణ మేఘాలు రాగాలు తీస్తున్నవేళ.. కొంగుముడి వేసుకుంటున్న కొత్త జంటల్లో ఉరిమే ఉత్సాహం! ఉభయులూ ఒకరికొకరు అభయం ఇచ్చుకున్నా.. బయటికి కనిపించని బెరుకేదో ఆ ఆనందానికి బ్రేక్‌ వేస్తుంటుంది. పెండ్లికి ముందు ఎంత తెలుసుకున్నా.. మూడుముళ్లు పడిన తర్వాత ఇరువురి జీవితమూ వింత ప్రశ్నలతో కూడిన ప్రహేళికలా మారిపోతుంది. సంసార సూత్రాలు, దాంపత్య రహస్యాలు కలివిడిగా పూరిస్తేనే.. పదకేళిక వినోదభరితంగా సాగుతుంది. ఆమెకు జవాబు తట్టకపోతే.. ఆయన వెన్నుతట్టాలి. ఆయనకు ప్రశ్న అర్థం కాకపోతే.. ఆమె విడమర్చి చెప్పాలి. ముద్దులు ఇచ్చి పుచ్చుకున్నంత ఇదిగా... సలహాలు, సూచనలు పంచుకోవాలి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రావణ జంటకు.. సంసార గీత | నిజం