ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, సెప్టెంబర్ 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రావణ మాసంలో ఆడవారు అస్సలే చేయకూడని పనులు ఇవే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చంద్రగ్రహణం.. గర్భిణీలు అస్సలే చేయకూడని నాలుగు పనులివే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 4మూలాలు 2
ఆగస్టు 2026
చంద్రగ్రహణం.. గర్భిణీలు అస్సలే చేయకూడని నాలుగు పనులివే! 2 మూలాలు
చంద్రగ్రహణం వచ్చేసింది. ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం. అయితే ఈ గ్రహణం ఆగస్టు 28న ఉదయం 6:55 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12 :30 గంటలకు పూర్తి అవుతుంది. ఇక గ్రహణం సమయంలో చాలా మంది తగు జాగ్రత్తలు తీసుకుంటారు.
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే.. 2 మూలాలు
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే.. tv9telugu.com
శ్రావణ మాసంలో అస్సలే తినకూడని ఆహారాలు ఇవే.. తింటే ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొంత మందికి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు ఉంటుంది. అయితే అలాంటి వారు సీజన్‌తో పని లేకుండా తమకు నచ్చిన ఆహారాలను తీసుకుంటూ అనారోగ్య సమస్యల బారినపడుతుంటారు. కానీ కొన్ని ప్రత్యేక మాసాల్లో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అస్సలే కొన్ని రకాల ఆహారాలు తినకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.
శ్రావణ మాసంలో ఆడవారు అస్సలే చేయకూడని పనులు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రావణ మాసం వచ్చేస్తోంది. అయితే ఈ మాసంలో ఆడవారు అస్సలే కొన్ని పనులు చేయకూడదు అని చెబుుతున్నారు పండితులు. తెలిసి, తెలియక చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, ఇప్పుడు మనం శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏవో వివరంగా తెలుసుకుందాం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రావణ మాసంలో ఆడవారు అస్సలే చేయకూడని పనులు ఇవే! | నిజం