తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దీపారాధన చేయడం, పసుపు కుంకుమలు, తాంబూలం సమర్పించడం వంటి సంప్రదాయాలను పాటిస్తారు. అయితే శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.