తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శ్రమదేవోభవ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శ్రమదేవోభవ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
శ్రమదేవోభవ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సమూహస్వరంభావోద్వేగాల సమహారంవాళ్లలోసహనం ఉంది సాహసం ఉందిఆశావర్కర్లూ నిరాశలు వద్దుచిన్ననౌకర్లూ హతశులు కావద్దుఆకలితో పిల్లల్నిచంకనెత్తుకొని రోడ్డెక్కారుపోరాటంతో ఎదుర్కొన్న పరీక్షలో విజయంఉందని నమ్మారుమాతృమూర్తుల ధర్నాలువీరమాతల హర్తాళ్ళువృధా అవ్వొద్దుఆశల రెక్కలు నిమరండిశ్రమదేవోభవకోటం చంద్రశేఖర్, 9492043348 The post శ్రమదేవోభవ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.