తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sravana Masam 2026: శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Sravana Masam 2026: శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
Sravana Masam 2026: శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా? 2 మూలాలు
Sravana Masam 2026 Horoscope: ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 10 వరకు కొనసాగబోతున్న శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారి ఇళ్లు నిత్య కల్యాణం పచ్చతోరణంలా ఒక వెలుగు వెలగబోతున్నాయి. గురువు ఉచ్ఛ స్థితి కొనసాగడంతో పాటు, బుధ, శుక్ర, రవులు అనుకూలంగా మారబోతున్నందువల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారి ఇళ్లలో పెండింగ్ లో ఉన్న శుభ కార్యాలన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. పెళ్లిళ్లు, శంకు స్థాపనలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోలు, సంతాన యోగం, విదేశీ అవకాశాల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.