ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Sree Charani : తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైర‌ల్..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Sree Charani : తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైర‌ల్..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • Sree Charani : తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైర‌ల్.. 2 మూలాలు
జులై 2026
Sree Charani : తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైర‌ల్.. 2 మూలాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన భార‌త మ‌హిళా క్రికెట‌ర్ శ్రీచ‌ర‌ణి (Sree Charani) అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న‌దైన ముద్ర వేస్తోంది. ఇటీవల ముగిసిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, ఆ త‌రువాత ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో త‌న‌దైన శైలిలో బంతులు వేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టింది. ఇంగ్లాండ్‌లో ఈ టోర్నీ జ‌రిగింది. మ్యాచ్‌ల విరామ స‌మ‌యంలో లండ‌న్‌లో స‌హ‌చ‌ర ప్లేయ‌ర్ల‌తో చ‌క్క‌ర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియా వేదిక‌గా లేటెస్టుగా షేర్ చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Sree Charani : తెలుగు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైర‌ల్.. | నిజం