ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-బాల్కొండ మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని గురువారం డీఎఫ్ఓ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ అరుణ్ కుమార్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ రణవీర్, ఫారెస్ట్ ఆఫీసర్ గంగాధర్ సందర్శించారు. అనంతరం రంగనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ధ్యాగ నర్సారెడ్డి ఫారెస్ట్ అధికారులను శాలువాతో ఘనంగా సన్మానించారు. The post శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు | నిజం