ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మన తెలుగు సంస్కృతిలో పాతకాలపు వంటకాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే కాలక్రమేణా ఎన్నో అద్భుతమైన సాంప్రదాయ వంటకాలు కనుమరుగైపోతున్నాయి. అలాంటి వాటిలో సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ప్రాచీన తీపి వంటకం 'సుఖీయం' ఒకటి. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయాల్లో దివ్య నైవేద్యంగా, వివాహాది శుభకార్యాల్లో రాచరికపు తీపిగా దీనిని సమర్పించేవారట.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన తీపి వంటకం సుఖీయం.. రుచి చూస్తే పరవశించిపోతారు! | నిజం