ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీరాంసాగర్‌ జలాశయంలో యువకుల గల్లంతు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతు ధృవీకరించబడింది
జులై 2026
శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతు ధృవీకరించబడింది
నవతెలంగాణ నిజామాబాద్‌: జిల్లాలోని శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఎస్సారెస్పీలోకి ఈతకు వెళ్లి నీటమునిగారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడే ఉన్న వారు గాలింపు చేపట్టగా ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అలాగే మరో ముగ్గురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాతోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post శ్రీరాంసాగర్‌ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీరాంసాగర్‌ జలాశయంలో యువకుల గల్లంతు | నిజం