ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Srisailam Temple news: శ్రీశైలం ఆలయంలో దర్శనాల వ్యవహారంపై వైరల్‌గా మారిన ఆడియో నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆడియో వైరల్ కావడానికి కారణమయ్యారనే ఆరోపణలతో ఆలయ ప్రధాన భద్రతాధికారి శ్రీనివాసరావును అధికారులు టెర్మినేట్ చేశారు. మరోవైపు హుండీ చోరీ, ఉద్యోగులపై ACB కేసుల నేపథ్యంలో తిరుమల తరహాలో ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీశైలం ఆలయ ప్రధాన భద్రతాధికారిపై వేటు.. వైరల్ ఆడియో వ్యవహారంలో కీలక పరిణామం | నిజం