ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవికి అత్యంత వైభవంగా శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. సుమారు 3 వేల కేజీల కూరగాయలు, 100 గుమ్మడికాయలు, 2 వేల నిమ్మకాయలు, ఆకు కూరలు, పలు రకాల ఫలాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవం వల్ల సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకాంబరీ అలంకారం.. 3 వేల కేజీల కూరగాయలు, వేలాది ఫలాలతో దివ్య శోభ! | నిజం