ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సప్త నదుల సంగమేశ్వరుడు జలాధివాసం చేశాడు. వేపదాల శివలింగాన్ని శ్రీశైలం కృష్ణాజిల్లాలు తాకడంతో చివరిసారి పూజలు నిర్వహించారు అర్చకులు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతంలో పంచ పాండవులు ప్రతిష్టించారని ప్రచారం పొందుతున్న సంగమేశ్వర స్వామి ఆలయం ప్రతిసారి నీట మునుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా మునినప్పుడు పూజలు చేయడం చాలా కష్టం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు! | నిజం