తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శ్రీశైలం ప్రాజెక్టులో 875 అడుగుల నీరున్నా.. సాగర్‌కు వదలరెందుకు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘కేసీఆర్ హయాంలో శ్రీశైలంలోకి వరద ప్రారంభం కాగానే వెంటనే విద్యుత్ ఉత్పత్తి చేసేవారు. శ్రీశైలంలో 875 అడుగులకుపైగా నీళ్లున్నా విద్యుత్ ఉత్పత్తి ఎందుకు చేయడం లేదు? కరెంటు ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని సాగర్‌కు తరలించే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు? సాగర్ ఆయకట్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.