తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష!.. తెలంగాణ వేద పండితులకు అన్యాయం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష!.. తెలంగాణ వేద పండితులకు అన్యాయం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష!.. తెలంగాణ వేద పండితులకు అన్యాయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి సర్వజనులకు దేవుడు.. ఆయనకు ప్రాంతీయ భేదాలు లేవు. కులమతాల పట్టింపు అసలే కనిపించదు. అక్కడికొచ్చే భక్తజనం, ఆయన సేవలు చేసుకొనే భాగ్యం కలిగిన అర్చకులకు, నిరంతర వేదనాదం వినిపించే వేదపారాయణదారులకు గతంలో ఈ తారతమ్యాలే లేవు. ఏ ప్రాంతం వారైనా స్వామిసేవలో తరించాలనే సత్సంకల్పం దేవస్థానం నిర్వాహకులకు ఉండేది. కానీ, ఇటీవల టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో చోటుచేసుకుంటున్న పరిణామాలు శ్రీవారికి కూడా ప్రాంతీయతను అంటగడుతున్నారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.