తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Stampede | ఆలయంలో భక్తులపై తెగిపడ్డ కరెంటు తీగ.. తొక్కిసలాటలో ఏడుగురు దుర్మరణం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Stampede | ఆలయంలో భక్తులపై తెగిపడ్డ కరెంటు తీగ.. తొక్కిసలాటలో ఏడుగురు దుర్మరణం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- Stampede | ఆలయంలో భక్తులపై తెగిపడ్డ కరెంటు తీగ.. తొక్కిసలాటలో ఏడుగురు దుర్మరణం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Stampede | ఆలయంలో భక్తులపై తెగిపడ్డ కరెంటు తీగ.. తొక్కిసలాటలో ఏడుగురు దుర్మరణం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Stampede | శ్రావణ సోమవారం (Sravanam Monday) కావడంతో ఆ ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. అదే సమయంలో కరెంటు వైర్ (Electric Wire) తెగిపడటంతో భక్తులు (Devotees) భయంతో పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.