ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Starship | స్పేస్ఎక్స్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి.. హిందూ మ‌హాస‌ముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Starship | స్పేస్ఎక్స్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి.. హిందూ మ‌హాస‌ముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • Starship | స్పేస్ఎక్స్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి.. హిందూ మ‌హాస‌ముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Starship | స్పేస్ఎక్స్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి.. హిందూ మ‌హాస‌ముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Starship | అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) మరో చారిత్రక మైలురాయిని దాటింది. టెక్సాస్‌ (Texas) లోని బోకా చిగా వద్దగల స్టార్‌బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన "స్టార్‌షిప్ ఫ్లైట్-13 (Starship Flight)" రోదసిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. భవిష్యత్తులో మానవులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేందుకు పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు స్పేస్‌ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలో ఎంతో కీలకమైనదిగా నిలిచింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Starship | స్పేస్ఎక్స్ చ‌రిత్ర‌లో మ‌రో మైలురాయి.. హిందూ మ‌హాస‌ముద్రంలో సేఫ్ ల్యాండింగ్‌ | నిజం