తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
స్త్రీనిధి రుణాల రికవరీలో గోల్‌మాల్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: స్త్రీనిధి రుణాల రికవరీలో గోల్‌మాల్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- స్త్రీనిధి రుణాల రికవరీలో గోల్‌మాల్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
స్త్రీనిధి రుణాల రికవరీలో గోల్‌మాల్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్త్రీనిధి రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తే, వాటిని ఆ శాఖలో పని చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు స్వాహా చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోసంపల్లే(నడింపల్లే) గ్రామంలో స్త్రీనిధి రుణాల రికవరీలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆడిట్‌లో వెల్లడైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.