తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
శుభప్రదం.. శ్రావణం.. గురువారం నుంచి శ్రావణ మాసం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: శుభప్రదం.. శ్రావణం.. గురువారం నుంచి శ్రావణ మాసం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- శుభప్రదం.. శ్రావణం.. గురువారం నుంచి శ్రావణ మాసం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
శుభప్రదం.. శ్రావణం.. గురువారం నుంచి శ్రావణ మాసం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రావణ మాసం రాకతో వర్షరుతువు మొదలవుతుంది. పరిసరాలన్నీ పచ్చగా కళకళలాడే వర్షాకాలంలో వచ్చే శ్రావణంలో ఇళ్లన్నీ పూజాదికాలతో శోభిల్లుతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణంలో లక్ష్మీనారాయణుల ఆరాధన ప్రత్యేకం. ఈ మాసంలో ప్రతి రోజూ, ప్రతి ఘడియా శుభసమయంగా పరిగణిస్తారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.