తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్.. కఠినమైన పోటీలో అరుదైన విజయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్.. కఠినమైన పోటీలో అరుదైన విజయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే అంతర్జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించవచ్చని నిరూపించారు కేరళకు చెందిన యువ శాస్త్రవేత్త ఆన్ సన్నీ. యూరోపియన్ యూనియన్ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మేరీ క్యూరీ ఫెలోషిప్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. మూడేళ్ల పరిశోధన కోసం సుమారు రూ.1.5 కోట్ల మేర ఆర్థిక సహాయం అందుకోనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కఠినమైన ఎంపిక ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 32 మంది అభ్యర్థుల్లో ఆన్ సన్నీ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఈ ఫెలోషిప్‌లో భాగంగా ఆమె ఇటలీ రాజధాని రోమ్‌లోని నికోలో కుసానో విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగించనున్నారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.