తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Sugar Prices | దేశంలో పెరిగిపోతున్న చక్కెర ధరలు.. మిలియన్ టన్నుల చక్కెర దిగుమతికి ప్లాన్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Onion prices | దేశంలో పెరిగిపోతున్న ఉల్లి ధరలు.. ఇప్పటికే భారమైన చక్కెర.. సామాన్యుడి ఇక్కట్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 4మూలాలు 2
ఆగస్టు 2026
Onion prices | దేశంలో పెరిగిపోతున్న ఉల్లి ధరలు.. ఇప్పటికే భారమైన చక్కెర.. సామాన్యుడి ఇక్కట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Onion prices : దేశంలో ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడిపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇప్పటికే చక్కెర ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.
చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో చక్కెర కొరత ఏర్పడినట్టు కేంద్రం అంగీకరించింది. ఆదివారం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ దేశంలో చక్కెర కొరత, పెరుగుతున్న రిటైల్ ధరలపై కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రెడ్ ర్యాట్ వ్యాధి, ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం తగ్గిందని.. అందుకే ఇండియాకు చక్కెర కొరత ఏర్పడినట్టు తెలిపారు.
Sugar Prices: చక్కెర ధరలకు కళ్లెం.. 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sugar Prices: ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. వాటిలో ఊహించిన దానికంటే తక్కువ దేశీయ చక్కెర ఉత్పత్తి, పండుగ సీజన్‌కు ముందు పెరిగిన డిమాండ్, చెరకు పంటకు వాతావరణం వల్ల కలిగిన నష్టం, అలాగే..
Sugar Prices | దేశంలో పెరిగిపోతున్న చక్కెర ధరలు.. మిలియన్ టన్నుల చక్కెర దిగుమతికి ప్లాన్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Sugar Prices : దేశంలో చక్కెర ధరలు పెరిగిపోతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.