తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Supreme Court | భర్త కానంత మాత్రాన సహజీవన భాగస్వామిని వేధించి తప్పించుకోలేరు : సుప్రీంకోర్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Supreme Court | భర్త కానంత మాత్రాన సహజీవన భాగస్వామిని వేధించి తప్పించుకోలేరు : సుప్రీంకోర్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- Supreme Court | భర్త కానంత మాత్రాన సహజీవన భాగస్వామిని వేధించి తప్పించుకోలేరు : సుప్రీంకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Supreme Court | భర్త కానంత మాత్రాన సహజీవన భాగస్వామిని వేధించి తప్పించుకోలేరు : సుప్రీంకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Supreme Court | సహజీవనంపై భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సహజీవనంలో కూడా భాగస్వామిని వేధింపులకు గురిచేస్తే భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498-ఏ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని స్పష్టంచేసింది. పెళ్లి కాలేదనే కారణంతో భర్త స్థానంలో ఉన్న వ్యక్తి వేధింపుల ఆరోపణల నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.