ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Supreme Court | మ‌తం మారితే ఎస్సీ హోదా పోయిన‌ట్టే.. స్ప‌ష్టంచేసిన సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Supreme Court | మ‌తం మారితే ఎస్సీ హోదా పోయిన‌ట్టే.. స్ప‌ష్టంచేసిన సుప్రీంకోర్టు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • Supreme Court | మ‌తం మారితే ఎస్సీ హోదా పోయిన‌ట్టే.. స్ప‌ష్టంచేసిన సుప్రీంకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Supreme Court | మ‌తం మారితే ఎస్సీ హోదా పోయిన‌ట్టే.. స్ప‌ష్టంచేసిన సుప్రీంకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Supreme Court | షెడ్యూల్డ్ కులాల (schedule casts) కు చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా (SC status) తక్షణమే రద్దవుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానమైన‌ సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి స్పష్టంచేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాదని క్రిస్టియానిటీ లేదా ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులకు ఎస్సీ రిజర్వేషన్లు, కుల ధ్రువీకరణ పత్రాలు చెల్లవంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Supreme Court | మ‌తం మారితే ఎస్సీ హోదా పోయిన‌ట్టే.. స్ప‌ష్టంచేసిన సుప్రీంకోర్టు | నిజం