తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
సురక్షితంగా తిరిగి భూమి పైకి బాహుబలి రాకెట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సురక్షితంగా తిరిగి భూమి పైకి బాహుబలి రాకెట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- సురక్షితంగా తిరిగి భూమి పైకి బాహుబలి రాకెట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
సురక్షితంగా తిరిగి భూమి పైకి బాహుబలి రాకెట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత దేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన బాహుబలి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌కు ఉపయోగించిన సీ25 ఎగువ దశ దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమి వాతావరణంలోకి సురక్షితంగా తిరిగి ప్రవేశించింది. ఈ ఏడాది జూలై 30న వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినట్టు ఇస్రో తెలిపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.