తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
- తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తాలిబన్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్‌లో జిల్లా కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు దళాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన ఇంకా కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన సంకేతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య బదఖ్షాన్ ప్రావిన్స్‌లోని యఫ్తల్-ఎ-పాయీన్ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని తాలిబన్ వ్యతిరేక సాయుధ బృందం కొన్ని గంటల పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే తాలిబన్ అధికారులు దాడి జరిగిన విషయాన్ని అంగీకరిస్తూనే, అది పెద్ద భద్రతా వైఫల్యం కాదని పేర్కొంటూ కొద్ది గంటల్లోనే జిల్లాపై తిరిగి నియంత్రణ సాధించినట్లు వెల్లడించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.