తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
టార్గెట్ టాప్ 5.. నేటి నుంచే కామన్వెల్త్ గేమ్స్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: టార్గెట్ టాప్ 5.. నేటి నుంచే కామన్వెల్త్ గేమ్స్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- టార్గెట్ టాప్ 5.. నేటి నుంచే కామన్వెల్త్ గేమ్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
టార్గెట్ టాప్ 5.. నేటి నుంచే కామన్వెల్త్ గేమ్స్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్లలో భారత్ పతకాల మోత మోగించే ప్రతిష్టాత్మక క్రీడోత్సవం కామన్వెల్త్ గేమ్స్. గత రెండు దశబ్దాల నుంచి ప్రతీ ఎడిషన్‌లో మన దేశం టాప్-5లో నిలుస్తూ వస్తోంది. కానీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదిక 13వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ గురువారం మొదలవుతుండగా మన అథ్లెట్లలో మునుపటి సందడి కనిపించడం లేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.