తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
టాటా నెక్సన్‌కు పోటీగా కియా సైరోస్ EV..! ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: టాటా నెక్సన్‌కు పోటీగా కియా సైరోస్ EV..! ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- టాటా నెక్సన్‌కు పోటీగా కియా సైరోస్ EV..! ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
టాటా నెక్సన్‌కు పోటీగా కియా సైరోస్ EV..! ధర, ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి కియా (Kia) సంస్థ తన సరికొత్త విద్యుత్ వాహనాన్ని తీసుకురాబోతోంది. 'సైరోస్ EV' (Syros EV) పేరుతో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని డీలర్‌షిప్‌లలో అనధికారికంగా బుకింగ్‌లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీతో రానున్న ఈ కారు ప్రత్యేకతలు, ధర, రేంజ్ వివరాలను తెలుసుకుందాం!
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.