ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

టాటా పంచ్‌ ఈవీకి పోటీగా విన్​ఫాస్ట్​..! మతిపోగొట్టే ఫీచర్లతో వీఎఫ్​ 3, వీఎఫ్​ 5

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: టాటా పంచ్‌ ఈవీకి పోటీగా విన్​ఫాస్ట్​..! మతిపోగొట్టే ఫీచర్లతో వీఎఫ్​ 3, వీఎఫ్​ 5

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • టాటా పంచ్‌ ఈవీకి పోటీగా విన్​ఫాస్ట్​..! మతిపోగొట్టే ఫీచర్లతో వీఎఫ్​ 3, వీఎఫ్​ 5 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
టాటా పంచ్‌ ఈవీకి పోటీగా విన్​ఫాస్ట్​..! మతిపోగొట్టే ఫీచర్లతో వీఎఫ్​ 3, వీఎఫ్​ 5 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
VinFast VF3 and VF5.. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన సత్తా చాటేందుకు అత్యంత వేగంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు ఆధునిక ఈవీ మోడళ్లను ఇక్కడకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ కంపెనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో రెండు సరికొత్త చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారతీయ వినియోగదారులకు పరిచయం చేసే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా VF3 మరియు VF5 మోడళ్లు మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటిలో VF5 ఇప్పటికే భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించడం ఆటోమొబైల్ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

టాటా పంచ్‌ ఈవీకి పోటీగా విన్​ఫాస్ట్​..! మతిపోగొట్టే ఫీచర్లతో వీఎఫ్​ 3, వీఎఫ్​ 5 | నిజం