తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తగ్గిన బీజేపీ ప్రభ!.. మోదీ అబ్‌కీ బార్, 400 పార్ స్లోగన్‌పై మళ్లీ నీళ్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తగ్గిన బీజేపీ ప్రభ!.. మోదీ అబ్‌కీ బార్, 400 పార్ స్లోగన్‌పై మళ్లీ నీళ్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
తగ్గిన బీజేపీ ప్రభ!.. మోదీ అబ్‌కీ బార్, 400 పార్ స్లోగన్‌పై మళ్లీ నీళ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీజేపీ ప్రభ అంతకంతకూ తగ్గిపోతున్నది. ‘అబ్‌కీ బార్, 400 పార్' అంటూ 2024 లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే కూటమికి 400పైచిలుకు సీట్ల కల నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అది సాకారమయ్యేలా కనిపించడంలేదు. ఈ మేరకు ‘మూడ్ ఆఫ్ ది నేషన్' పేరిట ఇండియాటుడే-సీఓటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.