తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తక్కువ ధరలో ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కావాలా? ఫిలిప్స్ మీకు బెస్ట్ ఛాయిస్ కావచ్చు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తక్కువ ధరలో ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కావాలా? ఫిలిప్స్ మీకు బెస్ట్ ఛాయిస్ కావచ్చు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- తక్కువ ధరలో ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కావాలా? ఫిలిప్స్ మీకు బెస్ట్ ఛాయిస్ కావచ్చు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తక్కువ ధరలో ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కావాలా? ఫిలిప్స్ మీకు బెస్ట్ ఛాయిస్ కావచ్చు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుత రోజుల్లో మన దైనందిన జీవితంలో స్మార్ట్‌ఫోన్ అత్యంత కీలకమైన భాగమైపోయింది. ప్రయాణాల్లో ఉన్న సమయాల్లో, కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఫోన్ బ్యాటరీ డౌన్ అయితే వచ్చే కంగారే వేరు. అలాంటి క్లిష్ట సమయంలో పవర్‌ఫుల్ పవర్ బ్యాంక్ చేతిలో ఉంటే ఆ చింతే ఉండదు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ నుంచి అత్యంత తక్కువ బడ్జెట్‌లో లభిస్తున్న మోడలే ఫిలిప్స్ 10000mAh 22.5W పవర్ బ్యాంక్. కేవలం రూ. 999 ధరలో లభించే ఈ పవర్ బ్యాంక్ విశేషాలు, స్టైలిష్ లుక్, ఛార్జింగ్ స్పీడ్ గురించి తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.