ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్యక్రమాన్ని కలెక్టర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి | నిజం