తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో భవిష్యత్తులో మన కుటుంబానికి ఆర్థిక భరోసా కావాలంటే కచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. కానీ చాలామంది తక్కువ ప్రీమియం ఉందని, ఏజెంట్లు చెప్పారని ఏది పడితే ఆ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఈ చిన్న తప్పులే ఆపద సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసర సమయాల్లో వేగంగా క్లెయిమ్ అయ్యే ఉత్తమ పాలసీలను ఎలా ఎంచుకోవాలో పరిశీలిద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.