ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తలాపునే జలాలు.. బీళ్లుగా పొలాలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తలాపునే జలాలు.. బీళ్లుగా పొలాలు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • తలాపునే జలాలు.. బీళ్లుగా పొలాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
తలాపునే జలాలు.. బీళ్లుగా పొలాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేవాదుల ఎత్తిపోతల పథకం పరిధిలోని చలివాగు ప్రాజెక్టు నిండా నీళ్లున్నా ఆయకట్టు పొలాలు మాత్రం బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వానకాలం మొదలై నెలన్నర గడిచినా వేల ఎకరాల్లో ఇంకా సాగు మొదలు కాలేదు. ఓ వైపు దేవాదుల నుంచి భీంఘన్‌పూర్‌ ద్వారా చలివాగును గోదావరి జలాలతో నింపుతున్న అధికారులు అక్కడి నుంచి నిరంత రంధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తలాపునే జలాలు.. బీళ్లుగా పొలాలు! | నిజం