ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 3
జులై 2026
తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు ధృవీకరించబడింది
రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి వచ్చే పంద్రాగస్టు నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు పింఛన్లు | నిజం