ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కెన్యా ఫుడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ రూట్ టు ఫుడ్ 2024 నివేదిక ప్రకారం.. కిమానా ప్రాంతంలోని ఒక రైతు ఉపయోగిస్తున్న ఒక పురుగుమందులో సైసైడ్ సంబంధిత రసాయన సమ్మేళనం యాక్టివ్ ఇన్‌గ్రీడియెంట్‌గా ఉంది. ఈ నివేదిక రూపొందించిన వాంగున్యు ఉంజుగునా మాట్లాడుతూ.. కెన్యాలో నిషేధించినప్పటికీ, కొన్ని విషపూరితమైన వ్యవసాయ రసాయనాలు టాంజానియా సరిహద్దు మీదుగా దేశంలోకి దొంగతనంగా రవాణా అవుతున్నాయని చెప్పారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

టమోటా తోటలపై స్ప్రే చేసిన పురుగు మందే 15 ఏనుగుల ప్రాణాలు తీసిందా? | నిజం