తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తప్పెవరిది? శిక్ష ఎవరికి?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తప్పెవరిది? శిక్ష ఎవరికి?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
తప్పెవరిది? శిక్ష ఎవరికి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హైడ్రా ఫేక్ ఎన్‌వోసీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఫైర్ ఎన్‌వోసీల కోసం పలు కళాశాలల యాజమాన్యాలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లతో ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవడంలో కీలక సూత్రధారులు ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.