తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తప్పుదోవ మాది కాదు.. మీదే.. హైడ్రా కమిషనర్‌పై సింగిల్ జడ్జి తీర్పు ముమ్మాటికీ సమర్థనీయమే : హైకోర్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తప్పుదోవ మాది కాదు.. మీదే.. హైడ్రా కమిషనర్‌పై సింగిల్ జడ్జి తీర్పు ముమ్మాటికీ సమర్థనీయమే : హైకోర్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
తప్పుదోవ మాది కాదు.. మీదే.. హైడ్రా కమిషనర్‌పై సింగిల్ జడ్జి తీర్పు ముమ్మాటికీ సమర్థనీయమే : హైకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రైవేట్ వ్యక్తులు కోర్టులను తప్పుదోవ పట్టించడంలేదని, అధికారులే ఆ పనిచేస్తున్నారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎవరిని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పేందుకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నది. హైడ్రా వ్యవహారంలో ఇటీవల జస్టిస్ అనిల్‌కుమార్ వెలువరించిన అభిప్రాయాలు, ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా సమర్థనీయమేనని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.