తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : యూజీసీ-నీట్ పునఃపరీక్ష వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మోదీజీ.. సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టులకు UGC-NET పరీక్షలు జూన్ 22, 30 మధ్య జరిగాయి. ఎన్టీఏ వాటిని రద్దు చేసి సెప్టెంబర్‌లో పరీక్షలు పెడతానంటోంది. తప్పు ఎన్‌టీఏ చేస్తే, శిక్షను విద్యార్థులు అనుభవిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. The post తప్పులు చేసేది ఎన్‌టీఏ.. శిక్ష పడేది విద్యార్థులకా ? రాహుల్‌గాంధీ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.