తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తరలిపోతున్న జలం.. ఒడిసి పట్టేదెలా!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తరలిపోతున్న జలం.. ఒడిసి పట్టేదెలా!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- తరలిపోతున్న జలం.. ఒడిసి పట్టేదెలా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తరలిపోతున్న జలం.. ఒడిసి పట్టేదెలా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొండకోనలు, గుట్టల మధ్య నుంచి గలగల పారుతూ పరవళ్లు తొక్కుతూ జాడిమల్కాపూర్ జలపాతం జలాలు కర్ణాటకకు బిరబిరా తరలిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాడీమల్కాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు గుండా ప్రవహించే పెద్దవాగు నుంచి జలమంతా కండ్ల ముందే తరలిపోతున్నా ఏం చేయలేని దుస్థితి ఈ ప్రాంత రైతులది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.