తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తర్నం బాధ తీరేదెన్నడో?.. వంతెన నిర్మాణం పూర్తికాక ప్రజల అవస్థలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తర్నం బాధ తీరేదెన్నడో?.. వంతెన నిర్మాణం పూర్తికాక ప్రజల అవస్థలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- తర్నం బాధ తీరేదెన్నడో?.. వంతెన నిర్మాణం పూర్తికాక ప్రజల అవస్థలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
తర్నం బాధ తీరేదెన్నడో?.. వంతెన నిర్మాణం పూర్తికాక ప్రజల అవస్థలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జాతీయ రహదారి 353-బీ విస్తరణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వద్ద నిర్మిస్తున్న వంతెన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి 44కు కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.