తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Tea Detox Health: రోజుకు ఐదారు సార్లు టీ లాగిస్తున్నారా?.. 30 రోజులు టీకి దూరంగా ఉంటే ఈ భయంకర సమస్యల నుంచి ఉపశమనం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Tea Detox Health: రోజుకు ఐదారు సార్లు టీ లాగిస్తున్నారా?.. 30 రోజులు టీకి దూరంగా ఉంటే ఈ భయంకర సమస్యల నుంచి ఉపశమనం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- Tea Detox Health: రోజుకు ఐదారు సార్లు టీ లాగిస్తున్నారా?.. 30 రోజులు టీకి దూరంగా ఉంటే ఈ భయంకర సమస్యల నుంచి ఉపశమనం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Tea Detox Health: రోజుకు ఐదారు సార్లు టీ లాగిస్తున్నారా?.. 30 రోజులు టీకి దూరంగా ఉంటే ఈ భయంకర సమస్యల నుంచి ఉపశమనం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మనదేశంలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ తాగనిదే రోజు గడవదు. అలసటగా అనిపించినా, తలనొప్పి వచ్చినా లేదా ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టినా సరే కప్పు టీ ఉండాల్సిందే. అయితే, పరిమితికి మించి రోజుకు పదే పదే టీలు తాగడం వల్ల శరీరానికి తీవ్రమైన నష్టం జరుగుతుందనేది నగ్న సత్యం. టీలో ఉండే కెఫిన్, టానిన్లు అధిక చక్కెర వల్ల అసిడిటీ, నిద్రలేమి మానసిక ఆందోళన వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.