● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, అక్టోబర్ 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

టీడీపీకి మరో గవర్నర్ పదవి - ఆ మాజీ స్పీకర్ కే ఛాన్స్..!?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మాజీ సీఎంకు గవర్నర్ పదవి?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 3
ఆగస్టు 2026
మాజీ సీఎంకు గవర్నర్ పదవి? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ప్రధాని మోడీ సెప్టెంబర్ 1న ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర క్యాబినెట్‌లో 12 మందిని తొలగించి యువతకు అవకాశం కల్పించనున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకాలు, బదిలీలు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు. The post మాజీ సీఎంకు గవర్నర్ పదవి? appeared first on Navatelangana.
AP Governor Post: టీడీపీకి మరో గవర్నర్ పదవి.. ఆ నేతకే ఛాన్స్? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
AP Governor Post: టీడీపీకి మరో గవర్నర్ పదవి.. ఆ నేతకే ఛాన్స్? Zee News
టీడీపీకి మరో గవర్నర్ పదవి - ఆ మాజీ స్పీకర్ కే ఛాన్స్..!? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
TDP is likely to secure another gubernatorial post as the Centre works on new Governor appointments. టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

టీడీపీకి మరో గవర్నర్ పదవి - ఆ మాజీ స్పీకర్ కే ఛాన్స్..!? | నిజం