ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
టీనేజర్ల కోసం OpenAI ప్రత్యేకంగా ChatGPT వెర్షన్‌ను తీసుకువచ్చింది. దీనిని 13 నుంచి 17 ఏళ్ల వయసున్న విద్యార్ధులు వాడొచ్చు. అయితే ఈ కొత్త వెర్షన్‌ను మరింత కఠినమైన భద్రతా చర్యలు, పర్యవేక్షణ ఉండేలా రూపొందించింది. కొంతమంది యూజర్ల ఆత్మహత్యలకు ChatGPT కారణమైందన్న విమర్శలు, న్యాయపరమైన ఫిర్యాదులు ఎదురవుతున్న నేపథ్యంలో OpenAI ఈ మార్పులు చేపట్టింది. కొత్తగా తీసుకొచ్చిన ChatGPT for Teens మోడ్‌.. 13 నుంచి 17 ఏళ్ల వయసున్న యూజర్లకు ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. అకౌంట్‌ వినియోగ విధానం, వయసు తదితర అంశాల ఆధారంగా వినియోగదారు మైనర్‌ అని ఆటోమెటిగ్గా గుర్తించి ఈ భద్రతా పరిమితులు అమల్లోకి వర్తిస్తాయి..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు! | నిజం