తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
తీరు మారని రంగనాథ్.. హైకోర్టు మొట్టికాయలు వేసినా అడ్డగోలు వ్యాఖ్యలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: తీరు మారని రంగనాథ్.. హైకోర్టు మొట్టికాయలు వేసినా అడ్డగోలు వ్యాఖ్యలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- తీరు మారని రంగనాథ్.. హైకోర్టు మొట్టికాయలు వేసినా అడ్డగోలు వ్యాఖ్యలు 2 మూలాలు
జులై 2026
తీరు మారని రంగనాథ్.. హైకోర్టు మొట్టికాయలు వేసినా అడ్డగోలు వ్యాఖ్యలు 2 మూలాలు
పేదల ఇండ్లు కూల్చి, వివాదాస్పద ఐపీఎస్ అధికారిగా నిలిచిన ఏవీ రంగనాథ్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. మూర్ఖత్వం మారలేదు.. మొండివాదనా వీడలేదు. గట్టిగా లాగి చెంపదెబ్బ కొట్టినట్టుగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కుతూ వక్రభాష్యం చెప్పడం ఆయనకే చెల్లింది. తప్పెవరిదో హైకోర్టు నిర్ధారిస్తే, కబ్జాదారులు హైకోర్టును తప్పుదోవ పట్టించారంటూ వితండవాదం మొదలుపెట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.