ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, సెప్టెంబర్ 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తీవ్ర విషాదం.. కుప్పకూలిన వందేళ్లనాటి ఇల్లు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: శ్రీశైలంలో విషాదం.. అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 13
ఆగస్టు 2026
శ్రీశైలంలో విషాదం.. అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య! ధృవీకరించబడింది
శ్రీశైలంలో విషాదం.. అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య! tv9telugu.com
తీవ్ర విషాదం.. కుప్పకూలిన వందేళ్లనాటి ఇల్లు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులి ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఒకే గదిలో నిద్రిస్తుండగా, ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తీవ్ర విషాదం.. కుప్పకూలిన వందేళ్లనాటి ఇల్లు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి! | నిజం