ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Google Assistant Ending Soon.. మన స్మార్ట్‌ఫోన్‌లో ఓకే గూగుల్ అనగానే స్పందించే గూగుల్ అసిస్టెంట్ ఇక చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. ఇన్నాళ్లూ మన పనులన్నింటినీ చక్కబెట్టిన ఆ పరిచితమైన గొంతు త్వరలోనే శాశ్వతంగా మూగబోనుంది. సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్‌కు శుభం కార్డు వేస్తూ గూగుల్ అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలోకి మనుషులతో మాట్లాడినట్లే మాట్లాడే జెమిని రాబోతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..? | నిజం