ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
  • తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు! 2 మూలాలు
ఆగస్టు 2026
తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు! 2 మూలాలు
Bogatha Waterfalls: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలోని జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ములుగు జిల్లా బొగత జలపాతాలు పాలధారలా జాలువారుతూ మినీ జాతరను తలపిస్తున్నాయి. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన పర్యాటకులు జలపాతాల అందాలను ఆస్వాదిస్తున్నారు. పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

తెలంగాణ నయాగరాకు పోటెత్తిన జనం.. పాలధారలా జాలువారుతున్న బొగత జలపాతాలు.. మినీ జాతరను తలపిస్తున్న దృశ్యాలు! | నిజం